చెరగని తెలుగు సంతకం
పాటలో మాటలో తెలుగు పలుకుబడుల తీయతేనియల ధారలుగా ఒలికించిన కవి కలం శాశ్వతంగా ఆగిపోయింది. ఆయన రాత తెలుగు నుడికారానికి తలకట్టు. ఆహార్యం - తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు. సాహితీ లోకాన తనదైన బలమైన ముద్రవేసిన అసమాన దిగ్గజం కనుమరుగై ఏర్పడిన వెలితి ఎవరూ ఎన్నటికీ పూడ్చలేనిది. సీనారే గా సుప్రసిద్ధులైన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి మరిక లేరన్న దుర్వార్త విన్న ప్రతి తెలుగువాడి గుండెలోని ఇంచుమించు భావాలు కదలాడి ఉంటాయి! గేయనాటికలు కావ్య సంపుటాలు వ్యాసాలు దీర్ఘ కవితలు సినీ గీతాలు... ఆయన సృజనకు పరిమితులు లేవు. కవిగా రచయితగా విద్యావేత్తగా భాషాభివృద్ధికి పాటుపడిన తెలుగు బిడ్డగా ఆయన ఎక్కని మెట్లు లేవు. అందుకేనేమో సినారే జీవనయానం చాలించారన్న చేదు నిజం తెలుగు జాతిని అంతగా కదిలించింది.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సోదాహరణంగా నిరూపించిన అసమాన ప్రతిభాశాలి డాక్టర్ నారాయణరెడ్డి. ఏడో తరగతి చదివేసరికి సీస పద్యాలు ఆలపించే బాలుడిలో కవితా ప్రజ్ఞ మర్రి బీజమై దాగి ఉందని ఆనాడు హనుమాజీపేటలో ఎవరూ ఊహించి ఉండరు. తొమ్మిదో తరగతి లోనే తొలి గేయం రాసిన కలం జానపదాలు హరికథలు బుర్రకథలు స్వరయుక్తంగా పలికిన గళం అనంతర కాలంలో అశేష సారస్వత సంపద సృష్టికి జంటగా శృతి కూర్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠాలు చెప్పి సినిమాలో మూడున్నర వేలకు పైగా తెలుగు గీతాలు రాసి ఎందరినో అబ్బురపరచిన సవ్యసాచి సినారె. రకరకాల సాహితీ ప్రక్రియల్నీ ఆపోశన పట్టి అనేక గ్రంథాలు వెలువరించి జ్ఞానపీఠ్ సహా విశిష్ట పురస్కారాలు పొందిన ధన్యజీవి ఏడు దశాబ్దాలకు పైబడిన అక్షర సేద్యం అసంఖ్యాక అభిమానులకు పథంలో ఆయనే ఒక మహా విశ్వవిద్యాలయం జీవితం ఎందుకున్నది అంటే కవిత్వం రాయడం కోసమే అంటాం అన్నది సినారే మాట కవిగా సామాజిక చైతన్య ప్రభుత్వమే ప్రధాన లక్ష్యమని ఆయన సంభవించేవారు సుదీర్ఘ ప్రస్థానంలో ఎంచుకున్న కవితావస్తువులు అందుకు ఎన్నదగ్గ రుజువులు ప్రసంగాల్లో శబ్ద పరిమళం పాటలు కూర్పులో స్వరమాధుర్యం మక్కువ గల లో పదలాలిత్యం విలక్షణతకు నిదర్శనాల నిలుస్తాయి ఆయన సాధించిన పట్టు పోయిన ప్రయోగాలలో ప్రావీణ్యం మనసుంటే మార్గముంటుందని నేటి తరానికి ఉద్బోధించే స్ఫూర్తి మంత్రాలు నిజాం పాలనలో తెలుగు మాధ్యమం ఉండేది కాదు తప్పనిసరి ఉర్దూలోనే డిగ్రీ వరకు చదవాల్సి వచ్చిన సినారే ఆపై విశ్వవిద్యాలయ స్థాయిలో ఆచార్యుడిగా తెలుగు బోధించేది పట్టుదలతో ఎదిగారు ఆయన తెలుగు పాఠం ఉందంటే తరగతి గది విద్యార్థులతో కటకటలాడే పోయేది ఇష్టపడే సినారె అంతరించే ప్రతిపాదనను తీవ్రంగా నిరసించే వారు విశ్వనాథ జాషువా కృష్ణశాస్త్రి శ్రీశ్రీ వంటి ఆధునిక కవుల గురించి ఇంటర్మీడియట్ వరకు తాను ఆపై మనసుపడి వారి రచనలు చదివి ఆస్వాదించినట్లు గతంలో ఆయన వెల్లడించారు లో ఆంగ్లం పట్ల మోజు తో తెలుగు పక్కకు నెట్టే స్తున్న పిల్లలు తల్లిదండ్రులకు రసరమ్య గీతాల సినారె వ్యాఖ్యలు కనువిప్పు కావాలి బోధనలో పాలనలో భాషా పునరుజ్జీవం ఏ జాతికైనా జయకేతనం అవుతుందనడంలో మరో మాటలేదు కర్ణాటక బడుల్లో కన్నడ సౌరభాలు పన్నెండో తరగతి దాకా తమిళనాట విద్యార్థులందరూ విధిగా తమిళం చదవాల్సిందే నిబంధనలు రాష్ట్రాల మాతృభాషను రక్తిని చాటుతున్నాయి బిడ్డలు నారాయణరెడ్డి పలు సందర్భాల్లో అనేవారు అందుకు అనువైన వాతావరణ పరిశోధన ప్రభుత్వాల బాధ్యత చిగురంత ఆశ జగమంత వెలుగు నింపాలంటే నిరాశావాదాన్ని తరిమికొడుతూ సినారే చేసిన మేలిమి సూచన ఆయన పట్ల గౌరవ ప్రపత్తులు వ్యక్తీకరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కరదీపిక భావించాలి తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం ఆరాటపడిన డాక్టర్ సినారె ఈ జాతి భాషా సంస్కృతులు సజీవ చైతన్య వంతులు విలసిల్లాలని ప్రగాఢంగా ఆకాంక్షించే వారు అమ్మ భాషను మృతభాషగా తీర్చిదిద్దే నిబద్ధ కృషి ఆయన దివ్య స్మృతికి సరైన నివాళి అవుతుంది రామోజీరావు